3 గంటల్లోనే బెడ్ రెడీ చేయండి: జగన్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రికార్డు స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగిందని సీఎం జగన్ అన్నారు. గురువారం తాడేపల్లి ఆఫీస్‌లో ఆయన కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా పేషెంట్లు ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్‌ కేటాయించాలని.. ఆస్పత్రుల్లో అవసరానికి మించి ఆక్సిజన్‌ను అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా హోంఐసోలేషన్‌లో ఉన్నవారిని ఫాలో అప్‌ చేయాలని సూచించారు. అన్ని కొవిడ్ చికిత్స నిర్వహిస్తున్న హాస్పిటల్స్‌లో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను […]

Update: 2021-04-15 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రికార్డు స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగిందని సీఎం జగన్ అన్నారు. గురువారం తాడేపల్లి ఆఫీస్‌లో ఆయన కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా పేషెంట్లు ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్‌ కేటాయించాలని.. ఆస్పత్రుల్లో అవసరానికి మించి ఆక్సిజన్‌ను అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా హోంఐసోలేషన్‌లో ఉన్నవారిని ఫాలో అప్‌ చేయాలని సూచించారు. అన్ని కొవిడ్ చికిత్స నిర్వహిస్తున్న హాస్పిటల్స్‌లో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను కూడా అధిక మోతదులో రెడీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

Tags:    

Similar News