నందమూరి హీరో లేటెస్ట్ లుక్స్ వైరల్.. చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi).

Update: 2025-03-19 07:14 GMT
నందమూరి హీరో లేటెస్ట్ లుక్స్ వైరల్.. చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు.

అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు బెంగళూరులో జోరుగా సాగుతున్న నేపథ్యంలనందమూరి కళ్యాణ్ రామ్.. నిర్మాత అశోక్‌వర్ధన్ ముప్పా అండ్ ఎడిటర్ రాజులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో బెంగళూరుకు బయలుదేరారు. దీంతో అక్కడ అతని లేటెస్ట్ లుక్స్ మీడియాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు, నందమూరి ఫ్యాన్స్.. కళ్యాణ్ రామ్ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

మీ ప్రయాణం ఓ అడ్వెంచర్ థ్రిల్లర్.. సునీత విలియమ్స్ రాకపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్  



 



Tags:    

Similar News

Akanksha Puri