Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఆమెతో ఆ పని కానిచ్చేసిన కంటెస్టెంట్.. వైరల్‌గా మారిన వీడియో

బుల్లితెర రియాలిటీ బిగ్‌బాస్(Bigg Boss)షో అన్ని భాషల్లో ఎనలేని ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-03 09:42 GMT

దిశ, సినిమా: బుల్లితెర రియాలిటీ బిగ్‌బాస్(Bigg Boss)షో అన్ని భాషల్లో ఎనలేని ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తమిళంలోనూ పలు సీజన్లను కంప్లీట్ చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. అయితే హిందీలో మాత్రం ఈ షో 18వ సీజన్ జరుగుతుంది. అయితే ఈ సీజన్ ముగింపు స్టేజ్‌కు వచ్చింది.

ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. ఇందులో వివియన్ డిసేనా(Vivian DeSena) అనే కంటెస్టెంట్ తన భార్యతో రొమాన్స్‌ చేసి అందరికీ షాకిచ్చారు. ఇక చాలా రోజుల తర్వాత భార్యను చూసిన వివియాన్ కోరికలను ఆపుకోలేక బెడ్‌పై రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా ఇది రియాలిటీ షోనా లేక బూతు షోనా అని కామెంట్లు పెడుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు. దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు స్పందిస్తే కానీ అది ఫేక్ వీడియోనా నిజమా అనేది క్లారిటీ రాదు.

Tags:    

Similar News