గ్లామర్ డోస్ పెంచి హీట్ పుట్టిస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

హన్సిక మోత్వానీ(Hansika) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Update: 2024-12-25 10:06 GMT

దిశ, సినిమా: హన్సిక మోత్వానీ(Hansika) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు అల్లు అర్జున్ ‘దేశముదురు’(Desamuduru) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్(Prabhas), కళ్యాణ్ రామ్, రవితేజ(Ravi Teja), గోపిచంద్ వంటి హీరోలతో నటించి మెప్పించింది. అలాగే తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక హన్సిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2022లో ఆమె వ్యాపారవేత్త సొహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ ‘పార్ట్‌నర్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఈ ఏడాది ‘105’తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు స్లీవ్ లెస్‌ బ్లాక్ డ్రెస్ ధరించి థైయ్స్ చూపిస్తూ హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుతం హన్సిక ఫొటొలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.


Tags:    

Similar News