శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు మోసం

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేశాడు ఓ దళారి. హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్ అనే భక్తుడి నుంచి దర్శనం కల్పిస్తామని ఆన్‌లైన్‌లో దళారి రామ్‌భూపాల్ రెడ్డి వసూలు చేశాడు. అనంతరం టిక్కెట్లు ఇవ్వకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దళారి రామ్‌భూపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2021-02-02 22:37 GMT

Tags:    

Similar News