కుప్పంలో టెన్షన్… ఎస్పీకి చంద్రబాబు లేఖ

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండోరోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్‌పై టీడీపీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కాలువగట్టుపై పోలీసులు భారీగా మోహరించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం విధించారు. హౌస్ అరెస్టులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ రాశారు. భవిష్యత్ కార్యాచరణపై శాంతిపురంలో టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.

Update: 2020-10-27 01:40 GMT

Tags:    

Similar News