చైన్ స్నాచింగ్ కలకలం..
దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పుప్పాలగూడలో చైన్ స్నాచింగ్ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన దుండగులు పుస్తెలతాడును లాక్కెల్లారు. దీంతో బాధితురాలు మమత వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల గల సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్ :
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పుప్పాలగూడలో చైన్ స్నాచింగ్ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన దుండగులు పుస్తెలతాడును లాక్కెల్లారు.
దీంతో బాధితురాలు మమత వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల గల సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.