ఆ వివరాల వెల్లడికి కేంద్రం నిరాకరణ.. కమర్షియల్ సీక్రెట్స్ జాబితాలోకి అంశాలు!

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. ఈ విషయాన్ని కేంద్రం మరోసారి పరోక్షంగా స్పష్టం చేసింది. ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వివరాల వెల్లడికి కేంద్రం నిరాకరిస్తోంది. అందుకే ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ,వివరాలను కమర్షియల్ సీక్రెట్ జాబితాలో కేంద్రం చేర్చింది. సిఫార్సుల సమచారాన్ని ఆర్టీఐ ద్వారా ఇచ్చేందుకు నీతి ఆయోగ్ ససేమేరా అంటోంది. వివరాలు వెల్లడిస్తే కొనుగోలు దారుల మధ్య పోటీ తత్వం దెబ్బతింటుందని నీతి ఆయోగ్ స్పష్టం చేస్తోంది.

Update: 2021-02-26 23:17 GMT

Tags:    

Similar News