వారు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా….

దిశ, వెబ్ డెస్క్: జల వివాదాలకు కేంద్రానికి ముడి పెట్టడం సరైంది కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా అని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ సమావేశాన్ని కావాలనే కేసీఆర్ వాయిదా వేయించారని ఆయన తెలిపారు. ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటే మధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్దమని ఆయన తెలిపారు. ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటామని […]

Update: 2020-10-03 07:45 GMT

దిశ, వెబ్ డెస్క్: జల వివాదాలకు కేంద్రానికి ముడి పెట్టడం సరైంది కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా అని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ సమావేశాన్ని కావాలనే కేసీఆర్ వాయిదా వేయించారని ఆయన తెలిపారు. ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటే మధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్దమని ఆయన తెలిపారు. ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News