కరోనా వివరాలు వెల్లడించిన కేంద్రం

        కేంద్రప్రభుత్వం కరోనా(కోవిడ్-19)కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు 15,991మందిని పరిశీలించామని తెలిపింది. 1,671మంది అనుమానితుల రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపినట్టు వెల్లడించింది. భారత్‌లో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడగా, ఈ మూడు కేసులూ కేరళలోనే నమోదయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా, చైనా నుంచి స్వదేశానికి వెళ్లిన ఉత్తరకొరియాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకగా, కిమ్ ప్రభుత్వం ఆ వ్యక్తిని కాల్చిచంపినట్టు వార్తలు వస్తున్నాయి.

Update: 2020-02-13 23:20 GMT

Tags:    

Similar News