అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరి తెలిపారు. తొలుత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, జులై 17 నుంచి జులై 31 వరకు భారత్-అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్ లైన్స్, జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు పారిస్-ఢిల్లీ, ముంబై, బెంగళూరు […]

Update: 2020-07-16 11:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరి తెలిపారు. తొలుత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, జులై 17 నుంచి జులై 31 వరకు భారత్-అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్ లైన్స్, జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు పారిస్-ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య 28 విమనాలను ఎయిర్ ఫ్రాన్స్ సేవలు అందిస్తాయని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే, జర్మనీ, యూకేతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు హర్దిప్ సింగ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News