కేంద్ర బడ్జెట్ : ఇక స్మార్ట్ ఫోన్లు కొనేవారికి చుక్కలే
దిశ,వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెరిగే, తగ్గే వస్తువులు ఇలా ఉన్నాయి. నైలాన్ దుస్తుల ధరలు పెంపు బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం మొబైల్ రేట్లే పెరిగే అవకాశం సోలార్ ఇన్వర్టర్లపై పెరగనున్న పన్ను పెరగనున్న ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు పెరగనున్న కార్ల స్పేర్ పార్ట్ ధరలు ఇన్ కం ట్యాక్స్ లో లేని మార్పులు ఆర్థిక సంస్థల అభివృద్ధికి […]
దిశ,వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెరిగే, తగ్గే వస్తువులు ఇలా ఉన్నాయి.
-
నైలాన్ దుస్తుల ధరలు పెంపు
-
బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం
-
మొబైల్ రేట్లే పెరిగే అవకాశం
-
సోలార్ ఇన్వర్టర్లపై పెరగనున్న పన్ను
-
పెరగనున్న ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు
-
పెరగనున్న కార్ల స్పేర్ పార్ట్ ధరలు
-
ఇన్ కం ట్యాక్స్ లో లేని మార్పులు
-
ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ.20వేల కోట్లు