పుస్తకాలు, ఫ్యాన్‌లు కొనుక్కోవచ్చు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి ఇప్పటికే వ్యవసాయం, నిర్మాణం, పరిశ్రమలు వంటి పలు రంగాలకు కొంత మినహాయింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజగా మరో రెండు వస్తువుల విక్రయానికి మినహాయింపునిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు పుస్తకాలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్‌లు కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. కాగా, తెలంగాణలో మాత్రం వచ్చే నెల 7వరకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవనీ, యథావిథిగా లాక్‌డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. Tags : Central, possible, […]
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి ఇప్పటికే వ్యవసాయం, నిర్మాణం, పరిశ్రమలు వంటి పలు రంగాలకు కొంత మినహాయింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజగా మరో రెండు వస్తువుల విక్రయానికి మినహాయింపునిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు పుస్తకాలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్‌లు కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. కాగా, తెలంగాణలో మాత్రం వచ్చే నెల 7వరకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవనీ, యథావిథిగా లాక్‌డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.
Tags : Central, possible, students, books, electrical fans, lackdown