వివేకా ఇంటికి సీబీఐ అధికారులు

దిశ, ఏపీ బ్యూరో: 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న సిట్ నుంచి ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకుని, సిట్ బృందంతో సమావేశమై హత్యపై ఆరాతీసింది. ఈ రోజు మరొక అడుగు ముందుకేసి ఈ ఉదయం పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు […]

Update: 2020-07-19 02:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న సిట్ నుంచి ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకుని, సిట్ బృందంతో సమావేశమై హత్యపై ఆరాతీసింది. ఈ రోజు మరొక అడుగు ముందుకేసి ఈ ఉదయం పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించి, అక్కడి నుంచి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.

Tags:    

Similar News