దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ ఒప్పంద ప్రాతిపదికన డా. బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (ఎర్రగడ్డ), డాక్టర్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (వరంగల్)లో 9 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు: 9
ప్రొఫెసర్: 4
అసోసియేట్ ప్రొఫెసర్: 5
అర్హతలు: ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
వయసు: 01-07-2023 నాటికి 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూ.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్రం’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2023.
వెబ్సైట్: //ayush.telangana.gov.in/