పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు..

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-02-22 16:24 GMT

దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు:

పీహెచ్‌డీ కోర్సులు: 12 సీట్లు.

అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 1, 2022 నాటికి 50 ఏళ్లు మించరాదు.

ఎంపిక: ఐసీఏఆర్ - ఏఐసీఈ-జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)- 2022 ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

చివరి తేదీ: మార్చి 9, 2023.

కౌన్సిలింగ్ తేదీ: మార్చి 17, 2023.

మొదటి సెమిస్టర్ రిజిస్ట్రేషన్ తేది: మార్చి 23, 2023.

వెబ్‌సైట్: https://tsvu.nic.in

Tags:    

Similar News