Non-Teaching Job Opportunity: జార్ఖండ్ యూనివర్సిటీలో.. నాన్ టీచింగ్ జాబ్స్

రాంచీ(Ranchi)లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్(Central University of Jharkhand) లో.. డైరెక్ట్ రిక్రూట్మెంట్(Direct Recruitment) ప్రాతిపదికన నాన్ టీచింగ్(Non-Teaching) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) జారీ అయింది.

Update: 2024-09-25 11:45 GMT

దిశ, వెబ్ డెస్క్: రాంచీ(Ranchi)లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్(Central University of Jharkhand) లో.. డైరెక్ట్ రిక్రూట్మెంట్(Direct Recruitment) ప్రాతిపదికన నాన్ టీచింగ్(Non-Teaching) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) జారీ అయింది.

మొత్తం పోస్టులు: 33

విభాగాలు:

  • ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 02
  • అసిస్టెంట్: 03
  • సెక్షన్ ఆఫీసర్: 02
  • జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01
  • హిందీ ట్రాన్స్ లేటర్: 01
  • సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్: 01
  • ఎల్ డీసీ/యూడీసీ: 06
  • లైబ్రరీ అసిస్టెంట్: 01
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్: 03
  • డ్రైవర్: 03
  • అటెండెంట్(/లైబ్రరీ/ల్యాబొరేటరీ): 06
  • అటెండెంట్(హాస్టల్): 02 
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 
  • టెక్నికల్ అసిస్టెంట్: 01

అర్హత: 10 వ తరగతి, 10+2, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్(మెకానికల్/సివిల్/ఎలక్ట్రికల్) తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వయసు: 27 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.1000 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష(Written Test), ట్రేడ్ టెస్ట్(Trade Test), ధ్రువపత్రాల పరిశీలన(Certificate Verification), ఇంటర్వ్యూ(Interview) ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఆన్ లైన్ అప్లికేషన్ కు చివరి గడువు: అక్టోబర్ 10, 2024.

వెబ్ సైట్: https://cuj.ac.in/


Similar News