ఆంధ్రప్రదేశ్ HMFW లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖJobs in Andhra Pradesh HMFW
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ(HMFW)లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 36
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11
*ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్ పాసై ఉండాలి. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజస్టరై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 42 ఏళ్ల వయస్సుకు మించరాదు.
*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్షల మెరిట్, ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును The Director of Public Health and Family Welfare, Himagna Towers, Third Floor, Saipuram Colony, One Center, Gollapudi, Vijayawada, Andhra Pradesh, PIN-521225 చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://hmfw.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.