ISI JOBS: ఐఎస్ఐ లో.. ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కోల్ కతా(kolkata) లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(Indian Statistical Institute Kolkata) లో.. టీచింగ్ పోస్టుల(Teaching Jobs) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2024-09-18 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా(kolkata) లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(Indian Statistical Institute Kolkata) లో.. టీచింగ్ పోస్టుల(Teaching Jobs) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 24

  • ప్రొఫెసర్
  • అసోసియేట్ ప్రొఫెసర్
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1
  • అసిస్టెంట్ ప్రొఫెసర్-గ్రేడ్-2

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(work experience) ఉండాలి.

వయసు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, గ్రేడ్ -2 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: దరఖాస్తుల స్క్రీనింగ్, ప్రజెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: డైరెక్టర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 203 బీ.టీ రోడ్, కోల్ కతా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2024

వెబ్ సైట్: https://www.isical.ac.in/


Similar News