IICT Hyderabad Job Openings: ఐఐసీటీ హైదరాబాద్ లో.. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్(Hyderabad) లోని సీఎస్ఐఆర్(CSIR)-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(Indian Institute of Chemical Technology) లో తాత్కాలిక ప్రాతిపదికన.. ప్రాజెక్ట్ అసోసియేట్(Project Associate), ప్రాజెక్ట్ అసిస్టెంట్(Project Assistant) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Update: 2024-09-22 03:49 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) లోని సీఎస్ఐఆర్(CSIR)-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(Indian Institute of Chemical Technology) లో తాత్కాలిక ప్రాతిపదికన.. ప్రాజెక్ట్ అసోసియేట్(Project Associate), ప్రాజెక్ట్ అసిస్టెంట్(Project Assistant) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 26

ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ను CSIR-IICT వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ధృవీకరించబడిన సంబంధిత సర్టిఫికెట్(మెట్రిక్/10వ తరగతి, ఇంటర్, పీజీ, NET/GATE తదితర సర్టిఫికెట్లు, కేటగిరీ/కులం వారిగా రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి) లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 27,30 2024

వెబ్ సైట్: https://www.iict.res.in


Similar News