IGCAR JOBS: ఇందిరాగాంధీ 'అటామిక్ రీసెర్చ్' లో ఉద్యోగాలు

తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని కల్పకం(Kalpakkam)లో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(Indira Gandhi centre for Atomic Research)లో.. ట్రేడ్ అప్రెంటిస్ షిప్ లకు శిక్షణ(Training) ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతోంది.

Update: 2024-09-18 12:39 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని కల్పకం(Kalpakkam)లో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(Indira Gandhi centre for Atomic Research)లో.. ట్రేడ్ అప్రెంటిస్ షిప్ లకు శిక్షణ(Training) ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 198

  • ఎలక్ట్రీషియన్: 22
  • ఫిట్టర్: 46
  • టర్నర్: 07
  • మెషినిస్ట్: 10
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 15
  • మెకానికల్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 01
  • ప్లంబర్: 02
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 18
  • డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్): 12
  • మెకానిక్(ఆర్ అండ్ ఏసీ): 09
  • ప్రాసెస్ ప్లాంట్ ఆఫీసర్: 12
  • కార్పెంటర్: 04
  • మేసన్/సివిల్ మేస్త్రి: 04
  • వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 14
  • హార్టికల్చర్ అసిస్టెంట్: 03
  • ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 19

వయసు: 13-10-2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.(ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది)

అర్హత: పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ(ITI) ఉత్తీర్ణత.

శిక్షణ కాలం: 1 సంవత్సరం.

స్టైఫెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.

ఎంపిక: ఐటీఐ మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆధారంగా ఎంపిక ఉండును.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-10-2024.

వెబ్ సైట్: https://www.igcar.gov.in/


Similar News