Faculty Jobs in ESIC: ఈఎస్ఐసీ లో.. ఫ్యాకల్టీ ఉద్యోగాలు

రాజస్థాన్(Rajasthan) లోని అల్వార్(Alwar) లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(Employees State Insurance Corporation) లో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Update: 2024-09-19 15:00 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్(Rajasthan) లోని అల్వార్(Alwar) లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(Employees State Insurance Corporation) లో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 104

విభాగాల వారిగా ఖాళీలు..

  • సీనియర్ రెసిడెంట్-34
  • సీనియర్ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ-15
  • ప్రొఫెసర్-09
  • అసోసియేట్ ప్రొఫెసర్- 21
  • అసిస్టెంట్ ప్రొఫెసర్-25

విభాగాలు:

  • జనరల్ మెడిసిన్
  • పీడియాట్రిక్స్
  • జనరల్ సర్జరీ
  • అనాటమీ
  • అనస్థీషియా
  • బయోకెమిస్ట్రీ
  • ఈఎన్టీ
  • మైక్రో బయాలజీ
  • ఆర్థోపెడిక్స్ ఇంకా తదితరాలు

అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీతో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వయసు: ఫ్యాకల్టీ ఉద్యోగాలకు 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు 45 ఏళ్లు, సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు 67 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.67,700 గా ఉండును.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.225; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

సెలక్షన్: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 24, 2024.

వెబ్ సైట్: https://mcalwar.esic.gov.in/


Similar News