ECIL హైదరాబాద్లో 70 ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
దిశ,వెబ్డెస్క్: హైదరాబాద్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరకాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఇంజనీర్
వేతనం: నెలకు ప్రాజెక్టు ఇంజనీర్లకు రూ. 45,000 చెల్లిస్తారు.
టెక్నికల్ ఆఫీసర్లకు వేతనం నెలకు రూ. 25000 ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేదక: సీడీఎల్సీ, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టిఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ - 500062.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలకు
ఇంటర్వ్యూతేదీ: మే 31, 2023, జూన్ 1, 2023, జూన్ 6, 2023.
వెబ్సైట్: https://www.ecil.co.in/