Government Jobs 2022 : ONGC Graduate Trainee Jobs 2022 - 871 Posts
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, గేట్ స్కోర్-2022 ద్వారా ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీలు..Latest Telugu News
దిశ, కెరీర్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, గేట్ స్కోర్-2022 ద్వారా ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు - 871.
పోస్టుల వివరాలు:
ఏఈఈ సిమెంటింగ్, మెకానికల్ - 13
ఏఈ పిమెంటింగ్, పెట్రోలియం - 4
ఏఈఈ, సివిల్ - 29
ఏఈఈ డ్రిల్లింగ్.. మెకానికల్- 212
ఏఈఈ డ్రిల్లింగ్..పెట్రోలియం - 20
ఏఈఈ ఎలక్ట్రానిక్స్ - 22
ఏఈఈ ఇన్‌స్ట్రుమెంటేషన్ - 53
ఏఈఈ మెకానికల్ - 103
ఏఈఈ ప్రొడక్షన్, మెకానికల్ - 39
ఏఈఈ ప్రొడక్షన్, కెమికల్ - 60
ఏఈఈ ప్రొడక్షన్, పెట్రోలియం - 32
ఏఈఈ పర్యావరణం -11
ఏఈఈ రిజర్వాయర్ - 33
కెమిస్ట్ - 39
జియాలజిస్ట్ - 55
జియో ఫిజిసిస్ట్ సర్ఫేస్ - 54
జియో ఫిజిసిస్ట్ వెల్స్ - 24
ప్రోగ్రామింగ్ ఆఫీసర్ - 13
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ - 32
ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 13
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత తో పాటు గేట్ 2022 స్కోరు ఉండాలి.
వయసు: జులై 31, 2022 నాటికి ఏఈఈ - డ్రిల్లింగ్ /సిమెంటింగ్ పోస్టులకు 28 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 30 ఏళ్లు మించరాదు.
ఎంపిక: గేట్ 2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివరి తేదీ: అక్టోబర్ 12, 2022.
వెబ్‌సైట్: https://ongcindia.com