కృష్ణవరం ఘాట్‌రోడ్ వద్ద లోయలోపడ్డ కారు..
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణవరం ఘాట్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అదుపుతప్పి కారు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కృష్ణవరం ఘాట్‌రోడ్ వద్ద చోటుచేసుకుంది.