క్యాబ్ సర్వీసులు నిలిపివేత

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ కట్టడికి యావత్ దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అందుబాటులో ఉండే కొన్ని క్యాబ్ సర్వీలు స్వచ్ఛందంగా నిలిపివేశాయి. ఉబర్ యాజమాన్యం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి హైదరాబాద్‌లో రైడ్ సేవలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సేవలు ఎక్కడికక్కడ నిలిపివేశాయి. దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. Tags: cab, service, stop […]

Update: 2020-03-23 05:00 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ కట్టడికి యావత్ దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అందుబాటులో ఉండే కొన్ని క్యాబ్ సర్వీలు స్వచ్ఛందంగా నిలిపివేశాయి. ఉబర్ యాజమాన్యం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి హైదరాబాద్‌లో రైడ్ సేవలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సేవలు ఎక్కడికక్కడ నిలిపివేశాయి. దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

Tags: cab, service, stop with the effect, corona virus

Tags:    

Similar News