ఇనార్బిట్ మాల్‌లో 100కు పైగా టాప్ బ్రాండ్ల పై 50% వరకు డిస్కౌంట్
ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ వద్ద రాయితీల వర్షం కురుస్తోంది. దాదాపు 100కు పైగా బ్రాండ్లపై 50% వరకు రాయితీని జనవరి నెలాఖరు వరకు అందిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ వద్ద రాయితీల వర్షం కురుస్తోంది. దాదాపు 100కు పైగా బ్రాండ్లపై 50% వరకు రాయితీని జనవరి నెలాఖరు వరకు అందిస్తున్నారు. ఈ మాల్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (ఈఓఎస్‌ఎస్) కొనసాగుతుంది. ఈ అమ్మకాల నుంచి అత్యధికంగా పొందేందుకు, మీ అభిమాన వస్తువులను అసలు వదులుకోకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా మాల్‌కు విచ్చేయండి.
ఈఓఎస్‌ఎస్‌లో పాల్గొంటున్న బ్రాండ్‌లలో లైఫ్‌స్టైల్, మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటివి ఉన్నాయి. అమెరికన్ ఈగల్, చార్లెస్ అండ్ కీత్, ఫరెవర్ న్యూ వంటి బ్రాండ్లు 50% వరకు రాయితీ అందిస్తున్నాయి. షాప్‌హాలిక్‌లకు ప్రతి రోజూ మంచి రోజే ! ఒకవేళ మీరు రోజంతా మాల్‌లోనే గడపాలనుకుంటే వారాంతాలలో కొనుగోళ్లకు అత్యుత్తమ సమయంగా నిలుస్తుంది.
మీ వెకేషన్స్, ఈవెంట్లు, బ్రంచెస్ లేదా వెడ్డింగ్స్ కోసం కొనుగోళ్లు చేయాలని మీరు కోరుకుంటే, ఈ మెగా డిస్కౌంట్ల కోసం మాల్‌కు నేరుగా విచ్చేయండి. విభిన్న విభాగాలపై అసలు వదులుకోలేనట్టి డీల్స్‌ను పొందండి. అప్పెరల్ నుంచి ఫుట్‌వేర్ వరకు, మేకప్, యాక్ససరీలు వరకు మీరు కోరుకున్న ప్రతి ఒక్కటీ ఇనార్బిట్ వద్ద లభ్యమవుతుంది.
హడావుడిగా ఇనార్బిల్ మాల్‌కు వచ్చేముందు మీరు సొంతం చేసుకోవాలనుకునే వస్తువుల జాబితా సిద్ధం చేసుకోవడం మరవొద్దు !
ఎప్పటి వరకు: జనవరి 31
ఎక్కడ : ఇనార్బిల్ మాల్, సర్వే నెంబర్ 64, ఇనార్బిట్ మాల్ రోడ్, ఏపీఐఐసీ సాఫ్ట్‌వేర్ లేఔట్, మైండ్ స్పేస్, మాదాపూర్ , హైదరాబాద్ , తెలంగాణ –500081