Gold Rate Today(15-12-2024): ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2024-12-15 06:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో ( gold rates ) హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,00,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ( Hyderabad ) ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,890

నేటి బంగారం ధర విజయవాడలో ( Vijayawada ) ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,890

Tags:    

Similar News