November 13: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
వరుసగా రెండో రోజు గోల్డ్ ధరలు తగ్గాయి.
దిశ, వెబ్ డెస్క్ : పసిడి కొనుగోలు చేసే వారికి ధరల నుంచి ఊరట లభిస్తుంది. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి రూ.55,540 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.40 కు తగ్గి రూ.60,590 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.55,540
24 క్యారెట్ల బంగారం ధర - రూ.60,590
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.55,540
24 క్యారెట్ల బంగారం ధర – రూ.60,590