మే-05: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రతి నెల ఒకటో తేదిన పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు.

Update: 2023-05-05 03:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల ఒకటో తేదిన పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా.. నేడు హైదరాబాద్, విశాఖపట్నంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ. 109

లీటర్ డీజిల్ ధర రూ. 97

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110

లీటర్ డీజిల్ ధర రూ. 99

Also Read...

మే-5: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే 

Tags:    

Similar News