కొండెక్కుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..?
మగువలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి. పండుగలకు, ఫంక్షన్లకు, పార్టీలకు గోల్డ్ కొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: మగువలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి. పండుగలకు, ఫంక్షన్లకు, పార్టీలకు గోల్డ్ కొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ, రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలకు మగువలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. ఈ రోజు పెరిగిన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్‌లో చూసినట్లయితే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.500 పెరగ్గా ప్రస్తుతం రూ. 57,000 మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 540 పెరగ్గా రూ. 62,180 మార్కుకు చేరింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో అయితే 10 గ్రాయులు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,000 ఉండగా.. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180 గా ఉంది.
Also Read...