october 30: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో వైపు, గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరల స్థిరంగా ఉంటున్నాయి.. వాటి పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వాహనదారులు సతమవుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109.66
లీటర్ డీజిల్ ధర రూ.98.31
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48
లీటర్ డీజిల్ ధర రూ. 98
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76
లీటర్ డీజిల్ ధర రూ. 99