Gas Prices Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయా? పెరిగాయా?

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

Update: 2024-03-03 02:02 GMT

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. కానీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఆనందపడుతున్నారు. ఇక రీసెంట్ గా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామి ప్రకారం తర్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944


Similar News