జూన్ 26 : నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయాంటే?

ఇంట్లో వినియోగించే గృహ వినియోగ గ్యాస్ ధరలు కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి

Update: 2023-06-26 02:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో వినియోగించే గృహ వినియోగ గ్యాస్ ధరలు కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ఈ సారైనా ధరలు తగ్గిస్తే బావుండని.. సామాన్యులు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే వారికి ప్రతి సారి నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్ - రూ.1,115

వరంగల్ - రూ.1,1174

విశాఖపట్నం - రూ.1,112

విజయవాడ - రూ. 1,118

గుంటూరు - రూ.1,114

Also Read: జూన్ 26: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Tags:    

Similar News