Google Pixel : స్మార్ట్ ఫోన్ లవర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి Google Pixel 9 సిరీస్ ఫోన్లు.. ప్రారంభ ధర ఎంతంటే..?

భారతదేశంలో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్‌ ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది.

Update: 2024-08-13 20:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశంలో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్‌ ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. గూగుల్ ఈ పిక్సెల్ సిరీస్‌లో మొత్తంగా Pixel 9, Pixel 9 Pro అలాగే Pixel 9 Pro XL అనే మూడు మోడళ్లను లాంచ్ చేసింది. వినియోగదారులకు టాప్-ఎండ్ మోడల్‌తో అత్యంత ప్రీమియమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ కంపెనీ పెట్టుకుంది.Pixel 9 , Pixel 9 Pro, Pixel 9 Pro XL ప్రీ-ఆర్డర్‌లు రేపటి నుండి ప్రారంభమవుతాయని గూగుల్ ప్రకటించింది.ఈ కొత్త పిక్సెల్ ఫోన్‌లు ఆగస్టు 22 నుండి Flipkart , Reliance Digital అలాగే Croma లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని గూగుల్ ప్రకటించింది.

ఈ కొత్త పిక్సెల్ ఫోన్‌ల ఇండియా ధరలు మరియు స్పెసిఫికేషన్లను ఇక్కడ తెలుసుకుందాం

Pixel 9 : 

ధర రూ. 79,999

డిస్‌ప్లే - 6.3 అంగుళాలు

ప్రాసెసర్ - Tensor G4

ఫ్రంట్ కెమెరా - 10.5 MP

బ్యాక్ కెమెరా - 50 MP main camera and a 48 MP ultrawide camera

RAM - 12GB

ROM - 128GB

బ్యాటరీ కెపాసిటీ - 4700mAh

OS - Android 14


Pixel 9 Pro : 

ధర రూ. 1,09,999

డిస్‌ప్లే - 6.3 అంగుళాలు

ప్రాసెసర్ - Tensor G4

ఫ్రంట్ కెమెరా - 42 MP

బ్యాక్ కెమెరా - 50 MP main camera along with a 48 MP telephoto lens

RAM - 16 GB

ROM - 128 GB నుండి 1TB

బ్యాటరీ కెపాసిటీ - 4700mAh

OS - Android 14


 

Pixel 9 Pro XL :          

ధర రూ. 1,24,999

డిస్‌ప్లే - 6.8 అంగుళాలు

ప్రాసెసర్ - Tensor G4

ఫ్రంట్ కెమెరా - 42 MP

బ్యాక్ కెమెరా - 50 MP main camera along with a 48 MP telephoto lens

RAM - 16 GB

ROM - 128 GB నుండి 1TB

బ్యాటరీ కెపాసిటీ - 5060mah

OS - Android 14

Tags:    

Similar News