EPFO ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్

EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది.

Update: 2024-12-11 13:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వారి సొమ్మును ఈజీగా పొందేందుకు కొత్త వెసులుబాటు తీసుకువచ్చింది. ఇకపై ఈపీఎఫ్వో చందాదారులు డైరెక్ట్ ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్(PF) డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై చందారులు, లబ్దిదారులు వారి పీఎఫ్ నగదును సులభంగా పొందేందుకు వచ్చే జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.    

Tags:    

Similar News