నేడు స్వల్పంగా తగ్గిన Gold ధరలు
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే. అయితే నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది.
ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,400 ఉండగా, నేడు 250 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,440గా ఉండగా, నేడు 280 తగ్గడంతో గోల్డ్ ధర రూ. 60,160గా ఉంది.
ఇవి కూడా చదవండి :: Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు