దిగొచ్చిన వెండి, బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
మహిళలకు గుడ్ న్యూస్. నేడు పసిడి దిగొచ్చింది. బంగారాన్ని ఎక్కువగా మగువలు ఇష్టపడుతుంటారు. ఏ చిన్న శభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు పసిడి దిగొచ్చింది. బంగారాన్ని ఎక్కువగా మగువలు ఇష్టపడుతుంటారు. ఏ చిన్న శభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా, నేడు బంగారం ధర కాస్త తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 తగ్గగా గోల్డ్ ధర రూ.61,920 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 90 తగ్గగా, గోల్డ్ ధర రూ. 55,850గా ఉంది. అలాగే ఈరోజు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి, తులం వెండిపై రూ.1100లు తగ్గడంతో కేజీ వెండి ధర రూ.80,500గా ఉంది.
Also Read..