విడిపోయేందుకు ఇంకా కొన్ని గంటలే

దిశ,వెబ్‌డెస్క్: మరో కొన్ని గంటల్లో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ అధికారికంగా విడిపోనుంది. సంబంధింత బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అర్ధరాత్రి నుంచి బ్రెగ్జిట్ ఒప్పందం అమలులోకి రానుంది. దీంతో గురువారం అర్థరాత్రి నుంచే ఈయూ ఏకీకృత మార్కెట్ నుంచి బ్రిటన్ నిష్క్రమించనున్నది. ఈయూ వల్ల తమకు ఆర్థిక భారం పడుతోందని బ్రిటన్ చెబుతోంది. కాగా బ్రిటన్ నుంచి జరిగే వాణిజ్యానికి టారీఫ్‌లు విధించవద్దని ఈయూ నిర్ణయం తీసుకుంది.

Update: 2020-12-30 23:16 GMT

Tags:    

Similar News