సమంత.. 'నువ్వు ప్రెగంట్నా..? కాకపోతే చెప్పు నేను చేస్తా..?

Update: 2022-02-22 12:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తీసుకున్న దగ్గరి నుండినిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయినా ఈ హాట్ బ్యూటీ ఇవేవి పట్టించుకోకుండా.. విడాకుల తర్వాత ఫ్రెండ్స్‌తో విహారయాత్రలు.. వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మంచి మంచి కొటేషన్‌లు, ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

అయితే, సమంత ఇన్స్టాగ్రామ్‌లో అభిమానులతో క్వశ్చన్ అవర్ నిర్వహించి.. ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగండి అని నెటిజన్‌లను కోరింది. ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకున్న ఓ అభిమాని సామ్‌ను దారుణమైన ప్రశ్న అడిగాడు. డైరెక్ట్‌గా సామ్‌ను.. 'నువ్వు ప్రెగంట్నా..? కాకపోతే నేను నిన్ను ప్రెగెంట్న్ చేస్తా' అని దారుణమైన కామెంట్ చేశాడు. వెంటనే స్పందించిన ఈ సామ్ అభిమానిపై మండిపడి.. ముందుగా నువ్వు 'reproduce' అనే పదానికి మీనింగ్ తెలుసుకో అంటూ ఫైర్ అయింది. అసలు ఆ పదాన్ని వ్యాఖ్యంలో ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవాలని అదిరిపోయే రీతిలో సమాధానం ఇచ్చింది సామ్.


Tags:    

Similar News