మోడల్ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Update: 2022-02-12 12:24 GMT
మోడల్ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
  • whatsapp icon

దిశ, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 10వ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయుటకు telanganams.cggGov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేయడానికి మార్చి 2022 చివరి తేదీ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం కళాశాలను సంప్రదించాలన్నారు.

Tags:    

Similar News