పాముకాటుతో ఐదేండ్ల బాలుడు మృతి
దిశ, మెదక్: పాముకాటుతో ఐదేండ్ల బాలుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు, కవితల కుమారుడు విశ్వతేజ(5)ను పాము కరవడంతో మృతిచెందాడు. అతి పిన్న వయసులోనే తమ కుమారుడు తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Tags: Five years boy, dies, snake, medak, siddipet
దిశ, మెదక్: పాముకాటుతో ఐదేండ్ల బాలుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు, కవితల కుమారుడు విశ్వతేజ(5)ను పాము కరవడంతో మృతిచెందాడు. అతి పిన్న వయసులోనే తమ కుమారుడు తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Tags: Five years boy, dies, snake, medak, siddipet