ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?: బొండా ఉమ

దిశ ఏపీ బ్యూరో: ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన వారిపై కేసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై ఎలాంటి కేసులు లేవని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతే వీరిపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విపక్షాలపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు.

Update: 2020-07-11 06:11 GMT

Tags:    

Similar News