విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్య బాధ పడుతున్న ఆమె గత నెల 20న ముంబై బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె హఠాన్మరణం అభిమానులను విషాదంలో ముంచింది. సుమారు 200 సినిమాలకు పైగా ఆమె కొరియోగ్రాఫర్ పనిచేశారు. 1948 నవంబర్ 22న జన్మించిన సరోజ్ ఖాన్ అసలు పేరు […]
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్య బాధ పడుతున్న ఆమె గత నెల 20న ముంబై బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె హఠాన్మరణం అభిమానులను విషాదంలో ముంచింది. సుమారు 200 సినిమాలకు పైగా ఆమె కొరియోగ్రాఫర్ పనిచేశారు. 1948 నవంబర్ 22న జన్మించిన సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.