Black Fungus : దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు… టాప్‌లో ఏపీ..!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహ్మమ్మారి సెకండ్ వేవ్‌ దేశంలో విలయతాండవం చేస్తుంది. కరోనాతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తొంది. ఇప్పటివరకు దేశంలో 11,717 బ్లాక్‌ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైనట్లు తెలుస్తొంది. అయితే బ్లాక్‌ఫంగన్ అధికంగా విజృంభన ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (Andhra Pradesh) ఉండడం గమనార్హం. ఇప్పటికే కరోనాతో కరోనాతో కకావికలం అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బ్లాక్‌ఫంగస్ కేసులు 768 నమోదైనట్లు సమాచారం. ఇటీవలే ప్రధాని మోదీ బ్లాక్‌ఫంగస్‌ను […]

Update: 2021-05-26 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహ్మమ్మారి సెకండ్ వేవ్‌ దేశంలో విలయతాండవం చేస్తుంది. కరోనాతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తొంది. ఇప్పటివరకు దేశంలో 11,717 బ్లాక్‌ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైనట్లు తెలుస్తొంది. అయితే బ్లాక్‌ఫంగన్ అధికంగా విజృంభన ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (Andhra Pradesh) ఉండడం గమనార్హం. ఇప్పటికే కరోనాతో కరోనాతో కకావికలం అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బ్లాక్‌ఫంగస్ కేసులు 768 నమోదైనట్లు సమాచారం. ఇటీవలే ప్రధాని మోదీ బ్లాక్‌ఫంగస్‌ను (Black Fungus) మహమ్మారిగా గుర్తించాలని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News