వైసీపీతో పొత్తు ఉండదు: పురందేశ్వరి

          ఏపీ రాజధాని మార్పు, పీపీఏల రద్దు తొందరపాటు నిర్ణయాలని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. మండలి రద్దు మంచి పరిణామం కాదన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్షంగా టీడీపీ సరైన పాత్ర పోషించడం లేదన్నారు. జగన్, చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు. జనసేనతోనే కలిసి ముందుకు వెళ్తామని పురందేశ్వరి స్పష్టం చేశారు.

Update: 2020-02-16 01:54 GMT

Tags:    

Similar News