‘హథీరాంజీ భూములపై వైసీపీ నేతల కన్ను’

           తిరుపతిలో హథీరాంజీ మఠం భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. భూములపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, కస్టోడియన్‌ను తొలగించి ఆ భాద్యతను టీటీడీ ఈవోకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. మఠం భూముల రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో హథీరాంజీ మఠం వద్ద సోమవారం ఆందోళన నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Update: 2020-02-02 01:59 GMT

Tags:    

Similar News