మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా
మైక్రోసాఫ్ట్‌కు బిల్ గేట్స్ రాజీనామా చేశారు. మెలిండా ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన, ఆ పదవి నుంచి వైదొలిగారు. 2014లోనే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి బిల్ గేట్స్ తో పనిచేయడం చాల గొప్ప గౌరవం అని ఆ సంస్థ […]
మైక్రోసాఫ్ట్‌కు బిల్ గేట్స్ రాజీనామా చేశారు. మెలిండా ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన, ఆ పదవి నుంచి వైదొలిగారు. 2014లోనే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి బిల్ గేట్స్ తో పనిచేయడం చాల గొప్ప గౌరవం అని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల అన్నారు.
tag; microsoft, bill gates, resign, us