జోగిపేట‌లో బైకు అప‌హ‌ర‌ణ..!

దిశ‌, అందోల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ అపహరణకు గురైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక‌టో నెంబర్ వార్డు ప‌రిధిలో నివాస‌ముంటున్న గవర్నమెంట్ టీచర్ సంతోష్ కుమార్ త‌న ఏపీ23పీ 9487 నెంబర్ గల బైకును ఆదివారం సాయంత్రం ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమ‌వారం ఉద‌యం చూసేస‌రికి బైకు క‌నిపించ‌క‌పోవ‌డంతో సంతోష్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన […]

Update: 2020-09-07 08:14 GMT

దిశ‌, అందోల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ అపహరణకు గురైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక‌టో నెంబర్ వార్డు ప‌రిధిలో నివాస‌ముంటున్న గవర్నమెంట్ టీచర్ సంతోష్ కుమార్ త‌న ఏపీ23పీ 9487 నెంబర్ గల బైకును ఆదివారం సాయంత్రం ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమ‌వారం ఉద‌యం చూసేస‌రికి బైకు క‌నిపించ‌క‌పోవ‌డంతో సంతోష్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News