బీహార్ ఎగ్జిట్ పోల్స్.. వారిదే అధికారం !
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. అక్టోబర్ 28న తొలిదశ, నవంబర్ 3న రెండోదశ, ఇవాళ మూడోదశలో 19జిల్లాలోని 78నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియడంతో సంస్థలు సర్వేలను వెల్లడిస్తున్నాయి. మొత్తం 243స్థానాల్లో బీహార్ ఎన్నికలు జరగ్గా ఈనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. వివిధ సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు: టైమ్స్ నౌ- సీ ఓటర్: ఎన్డీఏ: 116, ఎంజీబీ: 120, ఎల్‌జేపీ: 1, ఇతరులు 6 పీపుల్స్ పల్స్ సంస్థ: […]
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. అక్టోబర్ 28న తొలిదశ, నవంబర్ 3న రెండోదశ, ఇవాళ మూడోదశలో 19జిల్లాలోని 78నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియడంతో సంస్థలు సర్వేలను వెల్లడిస్తున్నాయి. మొత్తం 243స్థానాల్లో బీహార్ ఎన్నికలు జరగ్గా ఈనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.
వివిధ సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు:
టైమ్స్ నౌ- సీ ఓటర్: ఎన్డీఏ: 116, ఎంజీబీ: 120, ఎల్‌జేపీ: 1, ఇతరులు 6
పీపుల్స్ పల్స్ సంస్థ: ఎన్డీఏ: 90-110, ఎంజీబీ: 100-115, ఎల్‌జేపీ: 3-5, ఇతరులు 8-16
రిపబ్లిక్ జన్ కీ బాత్: ఎన్డీఏ: 91-117, ఎంజీబీ 118-138, ఎల్‌జేపీ: 5-8, ఇతరులు 3-6
ఏబీపీ న్యూస్: ఎన్డీఏ: 104-128, ఎంజీబీ 108-131, ఎల్‌జేపీ: 1-3, ఇతరులు 4-8